PDPL: ముత్తారం మండల కేంద్రంలో శనివారం జిల్లా ఉద్యానవన అధికారి శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు, పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ పరికరాలపై ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని పేర్కొన్నారు. ఎల్నినో సవాళ్లను ఎదుర్కోవడానికి వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు.
తెలంగాణ
ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన


