VKB: సల్కరిపేటలో తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగల సాయన్న విగ్రహాన్ని ఈ నెల 24న ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ముదిరాజ్ సంఘం నాయకులు ఆహ్వానించారు. ముదిరాజుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన సాయన్న విగ్రహావిష్కరణకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తెలంగాణ
'సాయన్న విగ్రహావిష్కరణకు రావాలని పిలుపు'


