హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ పనులకు శ్రీకారం..!

NLG: నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామపంచాయతీ పరిధిలో శనివారం VB-G- RAM-G ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పశువుల తొట్లు, ఇంకుడు గుంతలు, పంట కుంటల పనులకు గ్రామ సర్పంచ్ చిరుమర్తి ధర్మయ్య ఆధ్వర్యంలో ముగ్గులు పోశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్తయ్య, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీను, పంచాయతీ కార్యదర్శి,వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి ఉన్నారు.