విశాఖలో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఐఐ సమ్మిట్ ద్వారా ఏపీ బ్రాండ్ వాల్యూను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయగలిగామని పేర్కొన్నారు. దేశానికి వచ్చే ప్రతి 100 రూపాయల పెట్టుబడుల్లో 25 రూపాయలు ఏపీకే వస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ లిటరరీ ఫెస్ట్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి


