WG: పాలకోడేరు మండలం మోగల్లులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను ZP సీఈవో జి. రమణ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిగేలా అధికారులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట మండల రిటర్నింగ్ అధికారి అరుణ కుమారి, MPDO రాంప్రసాద్, తహశీల్దార్ లక్ష్మి, తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ZP సీఈవో


