RR: షాద్నగర్ జర్నలిస్టుగా ప్రజా సమస్యలను దగ్గరగా చూశానని, వాటి పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని TRS పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు అన్నారు. షాద్నగర్లో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల హామీల వైఫల్యాలను ప్రశ్నిస్తానన్నారు. గెలిస్తే ఉచిత విద్య, శాశ్వత ఉద్యోగాలు, పీఆర్సీ, 317 జీవో సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని తెలిపారు.
తెలంగాణ
జర్నలిస్టు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా..


