హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్కడ నిరక్ష్యరాసులే అధికం..!

ప్రకాశం: కందుకూరు మున్సిపల్ ఎన్నికల్లో 40 వార్డులకు 105 మంది కౌన్సిలర్లు, ఏడుగురు ఛైర్మన్ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. అయితే వీరిలో తొలిసారి పోటీ చేస్తున్న వారే అధికం. విద్యార్హతల పరంగా నిరక్ష్యరాసులు అత్యధికంగా 37 మంది ఉండగా, పట్టభద్రులు 24, పదో తరగతి 22, 1-9 తరగతులు 16 మంది ఉన్నారు. అలాగే ఇంటర్ అర్హతతో ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు.