కృష్ణా: చల్లపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా ముమ్మనేని రాజకుమార్ (నాని) నామినేషన్ దాఖలు చేశారు. శనివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా పలు ప్రధాన ఆలయాల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, గ్రామ ప్రముఖులు పాల్గొన్న
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నానీ నామినేషన్


