హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని

NRML:ఈ నెల 18 వ తేదీన జిల్లా స్థాయిలో జరిగిన ఎన్నికల అవగాహన ఎస్సే రైటింగ్ పోటీల్లో కడెం మండలంలోని కొండుకూరుకు చెందిన లింగాల గంగోత్రి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ధీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు చేతుల మీదుగా బహుమతి అందుకుంది.