BPT: చీరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్, యువ నేత గౌరీ అమర్నాథ్లను మున్సిపల్ ఛైర్మన్ ఎర్రిచర్ల హనీ స్పందన కుటుంబ సమేతంగా కలిశారు. పేదింటి మహిళనైన తనకు ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే కొండయ్య, ఆయన కుమారులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. వారి బాటలో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్మన్ కృతజ్ఞతలు


