VZM: ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, మంజూరైన రూ.116 కోట్లతో చేపట్టిన 2,107 సీసీ రోడ్డు పనులన్నీ ఈ నెలాఖరులోగా ప్రారంభించాలన్నారు. పనిదినాల కల్పనలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానానికి చేరాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లా మొదటి స్థానానికి చేరాలి'


