PDPL: ధర్మారంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. 23 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెన్షన్ పత్రాలు అందజేసిన మంత్రి


