హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన గ్రంథాలయం ప్రారంభం

ADB: రణదివేనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రారంభించారు. అదే విధంగా మిద్దె తోటను సందర్శించి ఉపాధ్యాయులను అభినందించారు. గ్రంథాలయంతో విద్యార్థుల్లో మరింత విజ్ఞానం అలవడుతుందని, దీనిని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.