PPM: జియ్యమ్మవలస PHCని డిప్యూటీ DM&HO పద్మావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర మందులు, ప్రాథమిక చికిత్స కు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు పనితీరులను పరిశీలించారు. అలాగే, పసుపువానివలసలో జరుగుతున్న 104 వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, అందజేస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆరోగ్యకరమైన జీవనశైవలిపై అవగాహన కల్పించాలి'


