హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ

నిర్మల్ ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండా నూతన గ్రామ పంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు. సర్పంచ్ గోపి నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నూతనంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సర్పంచ్ చేతుల మీదుగా ప్రొసీడింగ్ పత్రాలను అందించారు.