NTR: విజయవాడ ప్రధాన నగరమైన అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్ MRO కార్యాలయం సమీప ప్రాంతంలో సైడ్ డ్రైనేజీ కాలువ వ్యవస్థ పారుదల లేక దోమలు విపరీతంగా సంచరిస్తున్నాయి. తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో ఆరుబయట కూర్చోవాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
సింగ్ నగర్ అధ్వానంగా డ్రైనేజీ కాలువలు


