SRD: పేద ప్రజలకు కూడా న్యాయ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా మహాసభ ఇవాళ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచించారు. చట్టాలను అందరికీ తెలిసేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'పేదలకు న్యాయ సేవలు అందేలా చూడాలి'


