KKD: గండేపల్లి మండలం జె.రాగంపేట వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రెండు కార్లు ఢీకొన్నాయి. అన్నవరం దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో వడ్డీ సరస్వతమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం


