TPT: TTD ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత హెల్త్ ప్రివెన్షన్ కార్యక్రమాన్ని ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రారంభించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని సెంట్రల్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా గ్యాస్ట్రోఇల్-9 టీకా అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ ఉద్యోగులకు ఉచితంగా టీకాలు


