హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరణ

ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా ధరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద ముదిరాజ్ సంఘం జెండాను నాయకులు ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ..ముదిరాజ్ కులస్తులంతా ఐక్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని, యువత విద్య, ఉపాధి అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.