హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJYM నేతకు ఘనంగా సత్కారం

RR: BJYM జిల్లా జనరల్ సెక్రటరీగా నూతనంగా ఎన్నికైన షాపురం శ్రీకాంత్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ షాపురం మాణిక్యం, బీసీ సంఘం నాయకుడు మల్లేష్ గౌడ్, సిరా సాయి ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.