హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

KRNL: కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే శ్యాంబాబు ప్రజలను కోరారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపునకు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.