ADB: స్థానిక రాజుల కోటలో గిరి ఉత్సవాల నిర్వహణపై ఆదివాసీ నాయకులతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం సమావేశమయ్యారు. ఆదివాసీ కళలు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ అన్ని తెగల భాగస్వామ్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, ఏఎస్పీ రిత్విక్, పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆదివాసీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం


