హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు

పోలవరం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 26న తొలి విడత, 29న రెండో విడతలో పోలింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన రంపచోడవరంలో మాట్లాడుతూ.. పోలింగ్ అనంతరం 186 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు, ఇందుకు ఆయా కేంద్రాల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.