కొత్తగూడెంలో శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీహెచ్‌ఎంయూ సమావేశం చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి, కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
‘వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’


