హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజోలులో పందుల బెడద

కోనసీమ: రాజోలు గ్రామంలో పందుల బెడద తీవ్రమైంది. ఆహారం కోసం గుంపులుగా చెత్తకుప్పలు, డస్ట్‌బిన్ల వద్ద సంచరిస్తూ వ్యర్థాలను ఇళ్ల మధ్యలోకి లాక్కొస్తున్నాయి. కాలనీలు, ప్రధాన వీధులను అడ్డాలుగా మార్చుకోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే పందుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.