హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు

W.G: ఆకివీడు మండలంలో పలు గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఐ భీమవరం నుంచి కూటమి అభ్యర్థిగా కనుమూరు రామకృష్ణంరాజు, సిద్దాపురం కూటమి అభ్యర్థిగా ఇందుకూరి కుసుమకుమారి, కాలింగ్ గూడెం కూటమి పూజారి వరప్రసాద్ లు నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామాల్లోని నాయకులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.