MHBD: ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా గార్ల మండలం నాగరం గ్రామానికి చెందిన చింతా బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు శనివారం ప్రకటించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని చింతా బాబు తెలిపారు.
తెలంగాణ
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాబు


