KMR: పాల్వంచ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి సందర్శించి నిర్వహణ తీరును శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు, పంటల సాగు వివరాలు తెలుసుకున్నారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా సాగు చేస్తున్న జొన్న పంటలను పరిశీలించి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపాలని సూచించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన DAO


