హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో జోరుగా కూటమి ప్రచారం

బాపట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఛైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ 5, 6, 7, 8 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. వల్లూవారిపాలెం, ముత్తాయపాలెం, సూర్యలంక, రామనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి ఓట్లను కోరారు. ఈ ప్రచారంలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.