హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో రోజు విధులకు హాజరైన జడ్పీ ఛైర్‌పర్సన్

VZM: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) శనివారం రెండో రోజు జడ్పీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని సిరి సహస్ర ఈ సందర్బంగా పేర్కొన్నారు.