PPM: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్. కుమార్ అన్నారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ధరల పెరుగుదలతో ప్రజలపై అధిక భారం'


