హైదరాబాద్: 28°C
తెలంగాణ

నషా ముక్త్ భారత్ యాత్రకు వెంకీ మద్దతు

HYD: నగరంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్న 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ మద్దతు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయనను కలిసి హైదరాబాద్ వాక్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ కలిసి యాత్రకు సంబంధించిన టీ-షర్టులను ఆవిష్కరించారు.