HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రస్తావించారు. త్వరలోనే నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహిస్తున్న సర్వేల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడవుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ
ఉప ఎన్నికపై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు


