WGL: నర్సంపేట మండలంలోని రామారంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని MLA దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డా. సత్య శారద కలిసి ప్రారంభించారు. కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగితే ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి అందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కుటుంబ బీమా ప్రారంభంలో MLA, కలెక్టర్


