హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జిలాల విడుదల

KMM: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు. వైరా-ఏన్కూరు, రామచంద్రాపురం మేజర్‌‌కు ఈ నీరు చేరనుంది. చివరి దశలో ఉన్న పంటలకు నీరందించి అధికారులు కాపాడారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.