హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

CTR: నగరి సబ్‌డివిజన్ పరిధిలో మూడో దశ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ ఎస్. షాను శనివారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.