ATP: గుంతకల్లు ఎస్ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఎస్కేయూ అంతర కళాశాలల మహిళల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అనంతపురం కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారిణులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో కేఎస్ఎన్ కళాశాల జయకేతనం


