హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన బుట్నా లక్ష్మీ తిమ్మరాజు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆహ్వానించారు. ఈ నెల 23న సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యేతో పాటు సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జునను కోరారు.