హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవినీతికి దూరంగా ఉంటూ ప్రజాసేవ చేయాలి'

SS: కదిరి నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఈ నెల 23న జరగనుంది. ఈ నేపథ్యంలో నూతన ప్రజాప్రతినిధులతో MLA కందికుంట వెంకటప్రసాద్ సమావేశమయ్యారు. అవినీతికి దూరంగా ఉంటూ నిజాయితీతో ప్రజాసేవ చేయాలని, కౌన్సిల్ అజెండాపై అవగాహనతో మాట్లాడాలని సూచించారు. వైస్ ఛైర్మన్ ఎంపికను పారదర్శకంగా అందరి సమక్షంలో నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.