హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ పథకం.. పేద కుటుంబాలకు భరోసా..!

BHNG: బొమ్మలరామారం మండలం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మండల నాయకులు పాల్గొన్నారు.