హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడ్తాల్‌లో రూ.2.08 కోట్ల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

RR: కడ్తాల్ గ్రామ అభివృద్ధికి రూ.2.08 కోట్లతో చేపట్టనున్న ఏడు పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. HMDA, DMFT, NREGS, CRR-SCP, SDF నిధులతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, పంచాయతీరాజ్ సబ్‌డివిజన్ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.