హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్ దంపతులు

SKLM: ఆమదాలవలస పట్టణ రాజకీయాల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. బొడ్డేపల్లిపేట మాజీ కౌన్సిలర్ మామిడి శ్రీనివాస్ దంపతులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా పంతులు వైసీపీని వీడి టీడీపీలో శనివారం చేరారు. వీరికి ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.