VSP: నవంబరు 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరగనున్న ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు జి. వామనమూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు. మధురవాడ జంక్షన్‌లోని శ్రీ సాయిదుర్గ ఆటో స్టాండ్లో ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం వామనమూర్తి మాట్లాడుతూ.. కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మహాసభలను జయప్రదం చేయాలి'


