NRML: లక్ష్మణచాంద మండలంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం,ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి, మండల అధ్యక్షుడిగా ముద్రబోయిన వినేష్తో పాటు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ
లక్ష్మణచాందలో ముదిరాజ్ మహాసభ వేడుకలు


