హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంగిడిగూడెంలో టీడీపీలో చేరికలు

ELR: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 25 మంది చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వనచర్ల లింగస్వామి నాయకత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కృషి చేయాలన్నారు.