హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో మానుకోట సభను విజయవంతం చేయండి

ADB: డిసెంబర్ 9న మానుకోటలో జరిగే ఆదివాసీ తొమ్మిది తెగల భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ పిలుపునిచ్చారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్‌లో కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్టీ రిజర్వేషన్ల వల్ల అసలైన ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.