హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

అన్నమయ్య: సంబేపల్లి మండలం మోటకట్ల సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వంగిమళ్ల శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా అవకాశం కల్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.