ELR: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో కార్తిక మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకుని, 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉసిరి చెట్ల వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మద్ది ఆంజనేయ స్వామికి అభిషేకాలు


