KNR: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో శనివారం విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
ఉల్లంపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలు


